సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం మట్టపల్లి శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 72 కిలోల గంజాయి పెట్టుబడి చేసినట్లు హుజూర్ నగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ కోదాడ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి వివరాలను వెల్లడించారు.గంజాయి తరలిస్తున్న ఓ కారును స్వాధీనం చేసుకొని, ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి అరెస్ట్ చెయ్యగా మరో వ్యక్తి పరారయారని తెలిపారు.
గంజాయి పట్టివేత
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Suryapet News