తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ రావు హిట్లర్ తలపిస్తున్నాడనీ CPI జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు ఈ సందర్భంగా మంచిర్యాల సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దండ పల్లి మండలం కోయపోచ గూడెం ఆదివాసి గిరిజనులు పోడు భూములు సాగు చేసుకోకుండా ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పిస్తూ నియంతల వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు అది నియంతృత్వ అహంభావానికి నిదర్శనమనo రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ రావు అని ఆయన వ్యాఖ్యానించారు.
మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దండ దండ పల్లి ఎమ్మార్వో ఆయన కార్యాలయానికి కాకుండా రేంజ్ ఆఫీసుకు పోయి మహిళల్ని బైండ్ ఓవర్ చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు FRO రత్నాకర్ రావు,MRO లను హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు నిలబెడతామని తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి గిరిజన సమస్యలు పరిష్కరించాలని వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శికలవేన శంకర్, పట్టణ కార్యదర్శి కలిందర్ అలీ ఖాన్.
నాయకులురాముడు లక్ష్మణ్మేకల దాసు,సృజన్ కుమార్,రేగుంట చెంద్రశేఖర్,లింగం రవి,కారుకురి నగేష్ లు పాల్గోన్నారు







