నల్గొండ జిల్లా:మిర్యాలగూడ మండలం యాద్గర్ పల్లి గ్రామ శివారులో అనుమానాస్పదస్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Latest Nalgonda News