అమలాపురం అల్లర్లకు పోలీస్, ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణం - ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

కోనసీమ జిల్లా, అమలాపురం: పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్.అమలాపురం అల్లర్లకు పోలీస్, ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణం.

 Peddapuram Mla Nimmakayala Chinnarajappa Comments On Amalapuram Riots And Crop H-TeluguStop.com

జిల్లా ఎస్పీ కే గాయాలైన పరిస్థితితో ప్రభుత్వం వైఫల్యం స్పష్టం అవుతోంది.రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది.

లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదు.తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోం.

అమలాపురంలో శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది.

అన్ని పార్టీల సమన్వయంతో పీస్ కమిటీలను వేయాలి.144 సెక్షన్ ఉపసంహరించాలి.క్రాప్ హాలిడే తెలుగుదేశం పార్టీ కుట్ర అన్న మంత్రి విశ్వరూప్ వాఖ్యలు అర్ధరహితం.

రైతాంగం సమస్యలను వెంటనే పరిష్కారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.క్రాప్ హోలిడే కు టిడిపి పార్టీ వ్యతిరేకం.

రైతులు సమస్యలపై పోరాటానికి మద్దతుగా నిలుస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube