175కు 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాం కుప్పం కూడా మా టార్గెట్ లో ఉంది .కుప్పం మున్సిపాలిటీని సాధించాం స్ధానిక సంస్ధల్లో అద్భుత ఫలితాలు సాధించాం రెండేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల్లో సంక్షేమం అభివ్రుద్దితో 175 సీట్లు సాధిస్తాం సోదిమహేశ్వరరావు నామీద సిఐడికి ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది… నేను మంత్రి పదవికి రాజీనామా చేయాలని, భర్తరఫ్ చేయాలని , అరెస్టు అవ్వాలని ఆయన కలలు కంటున్నాడు.
తాజా వార్తలు