ఆరు నెలల పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరు చూస్తాం.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సరిగా చేయని వారిని ఆరు నెలల తరువాత ఉపక్షించేది లేదు.
మీకోసం పార్టీ ని పణంగా పెట్టలేను.ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరు పై సమావేశంలో ఐ పాక్ నివేదిక.
పార్టీ నేతలు ఎవరు ఎలా పని చేస్తున్నారో నివేదిక ఇచ్చిన ఐ పాక్ టీం.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఏడుగురు ఎమ్మెల్యేలు అసలు పాల్గొన లేదని నివేదిక ఏలూరు, కోవూరు, శ్రీశైలం, మైలవరం ల లో అసలు కార్యక్రమం జరగలేదు.పులివెందుల, చీపురుపల్లి నియోజకవర్గలకు మినహాయింపు.