తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
ఈమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే.ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి మనందరికీ తెలిసిందే.
సుప్రీత, తల్లి సురేఖవాణి ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం వారి అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.ఇక సురేఖ వాణి ఈ వయసులో కూడా తన కూతురుతో కలిసి చిందులు వేస్తూ అందుకు సంబంధించిన,ఫోటో లను వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు తన కూతురుతో కలిసి హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది సురేఖవాణి.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సురేఖవాణి ఒక ఒరేయ్ పంది వెదవ అని బూతులు తిడుతోంది.
మరి సురేఖవాణి అలా ఎందుకు తిడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, ఏదో ఒక విషయం పై సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది సురేఖవాణి.
ఈ క్రమంలోనే అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో డైలాగులను తనదైన శైలిలో చెప్పి అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది.అందులో ఒరేయ్ పంది.వెధవ.
అమ్మాయిలకు గెడ్డం ఉన్నోడంటనే ఇష్టం.నువ్వేంట్రా దాన్ని తీసేస్తానంటావ్.
ఇడియట్ అని వీడియోలో ఒక డైలాగ్ ను చెప్పింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోని చూసిన అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.







