రైతు అవగాహన సదస్సులు బాగా జరుగుతున్నాయి.ప్రతిపక్షాలు మాటలు హద్దులు దాటుతున్నాయి.
ప్రతిపక్షాల తరహాలో మేము కూడా భాషను వాడగలం.చంద్రబాబు ఇచ్చిన పైసలతో రేవంత్ రెడ్డి టీపీసీసీని కొన్నడని అందరికి తెలుసు.
దేశంలో రైతు ఆత్మహత్యలు క్రమేనా తగ్గుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.రేవంత్ రెడ్డి అనే లుచ్చగానికి అతను అడిగిన ప్రశ్నకే పార్లమెంట్ లో కేంద్రమంత్రి సమాధానం చెప్పారు.రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో రైతు ఆత్మహత్యలు పెరిగినాయి.8వేల 4వందల రైతు ఆత్మహత్యలు జరిగాయి అనే రేవంత్ రెడ్డి మాటలు పచ్చి అబద్ధాలు.ఆత్మహత్యకు- మరణానికి తేడా తెలువని లత్కోర్ నా కొడుకు రేవంత్ రెడ్డి.
రైతు ఇతరేతర కారణాల వల్ల మృతి చెందితే 5లక్షలు ఇస్తోంది ప్రభుత్వం.మనిషి పుట్టుక- మరణం సహజం.74వేలు అన్న రేవంత్ రెడ్డి అనే వెధవ మాటలు నిజం కాదు, 80వేల రైతులు.చనిపోయిన వ్యక్తి కొందరు పాము కాటు, రోడ్డు ప్రమాదం ఇలా అనేక కారణాలతో మృతి చెందారు.కాంగ్రెస్ మాటలను నమ్మే పరిస్థితి దేశంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నమ్మరు.
త్వరలో కాంగ్రెస్ ను బీజేపీలో కలుపుతారు అని మీ కాంగ్రెస్ నాయకులే అనుకుంటున్నారు.కాంగ్రెస్ పాలనలో చనిపోయిన రైతులకు క్షమాపణ చెప్పాలి.
లత్కోర్ మాటలు మాట్లాడితే రైతులే రాళ్లతో కొట్టి చంపుతారు రేవంత్ రెడ్డి.రైతు బంధు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇస్తోందా కాంగ్రెస్- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు హాలిడే ప్రకటిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఒకవెధవ, సన్యాసి మాటలు మానేయ్యాలి. షుగర్ ఫ్యాక్టరీ చంద్రబాబు మూసివేశారు.
అబద్ధాలు మాట్లాడితే నాలుక తెగ్గోస్తా నా కొడుకా! రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడితే మేము నాలుగు మాట్లాడుతాం.ఇప్పుడు మాట్లాడిన మాటలు మల్లా మాట్లాడితే ఎక్కడికక్కడే అడ్డుకుంటాం.
ఆరూరి రమేష్ ఎమ్మెల్యే తెలంగాణ జాతిపిత కేసీఆర్.ఆంధ్రా పాలకులను, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజలకు ఇస్తున్నదుకా కేసీఆర్ ను కాల్చి చంపాలా రేవంత్ రెడ్డి?డబ్బులు పెట్టి టీపీసీసీ కొన్నట్లు కాదు రైతులకు న్యాయం చేయడం అంటే రైతు డిక్లరేషన్ సభకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు.కేసీఆర్ కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి లెక్క బ్రోకర్లు కాదు, పైసలు పెట్టి పదవులు కొనుక్కున్న వాళ్ళు కాదు.రేవంత్ రెడ్డి ఎమ్ ఊగినా? పిక్కునా! ప్రజలు నమ్మరు.కాంగ్రెస్ రైతుపక్షపాతి కాదనే పంజాబ్ లో ప్రజలు ఓడించారు.రేవంత్ రెడ్డి జోలపట్టుకొని అడగాల్సిన అవసరం లేదు- ఎవరిని బ్లాక్ మెయిల్ చేసినా పైసలే కదా! రాజకీయ లబ్ది కోసం దుష్ప్రచారం చేస్తున్నారు- రాజకీయ బిచ్చగాళ్ల లెక్క తిరుగుతున్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాటలను ఖండిస్తున్నాము.







