బాలయ్య సర్జరీ పై స్పందించిన పి.ఆర్ టీమ్..!

నందమూరి బాలకృష్ణకి మోకాలి సర్జరీ జరిగిందని.దానికి సంబందించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Balakrishna Pr Team Cleared Rumors , Akhanda , Balakrishna , Balayya , Nbk , P-TeluguStop.com

నందమూరి అభిమానులు, తెలుగు ఆడియెన్స్ కూడా అది నిజమే అని అనుకున్నారు.ఈమధ్యనే బాలయ్యకి షోల్డర్ సర్జరీ జరిగింది.

మళ్లీ బాలయ్యకి మోకాలి సర్జరీ అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే దీనిపై బాలకృష్ణ టీం స్పందించింది.

బాలకృష్ణకు ఎలాంటి సర్జరీ జరగాలేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.

అఖండతో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ ఆహా కోసం చేసిన అన్ స్టాపబుల్ షోతో కూడా అదరగొట్టారు.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ.మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. క్రాక్ తో రవితేజతో సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలొనేని డైరక్షన్ లో బాలయ్య హీరోగా వస్తున్న ఈ మాస్ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube