టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్ సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
అంతేకానీ అభిమానం సంపాదించుకునే అంతా నటిగా మాత్రం ఎదగలేదు.కానీ ప్రస్తుతం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ ను చూపిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.తన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే.ఈమెకు తనెత్తు కూతురు కూడా ఉంది.
ఆమె పేరే సుప్రీత.ఇక సుప్రీతకు ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం కూడా లేదు.
కానీ తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.
సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక తన తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.
నిజానికి ఆమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.
పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.

అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.
ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలను దోచుకుంది.
ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఉంటుందని గతంలో చాలా వార్తలు వచ్చాయి.కానీ సురేఖ వాణి మాత్రం ఈ విషయం గురించి ఇప్పటివరకు స్పందించలేదు.ఇక తాజాగా సుప్రీత తన ఇన్ స్టా లో ఒక విషయాన్ని పంచుకుంది.అందులో తన మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుందో ఒక వీడియో ద్వారా చూపించింది.
మెంటల్ స్టేటస్ అనేది ఎలా ఉంటుంది అని అనడంతో.

ఒక్కోసారి మంచి గా ఉంటుందని.మరోసారి చిరాకుగా ఉంటుందని ఆ వీడియో ద్వారా తెలిపింది.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక సుప్రీత ఇటీవలే ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో చేసిన సంగతి తెలిసిందే.ఆ ఆల్బమ్ తనకు మంచి గుర్తింపును అందించింది.
ఇక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈమె అభిమానులు ఈమెను వెండి తెరపై చూడాలని అనుకుంటున్నారు.
మరి తన అభిమానుల కోసం ఈ అమ్మడు వెండితెర పరిచయం చేస్తుందో లేదో చూడాలి.







