ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్ నుండి కొరుప్రోలు ఎలట్రికల్ సబ్ స్టేషన్ వరకు పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే అనిత ఆధ్వర్యంలో తెదేపా నాయకుల బైక్ ర్యాలీ.పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ నినాదాలు.పెద వారి నడ్డి విరిచే ప్రభుత్వ వైఖరి నచించాలి.ఆంద్రప్రదేశ్ లోదొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నడుస్తుంది.200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిన వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి 500 రూపాయలు పెంచారన్నారు.పి కె చెప్పినట్లు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నిత్యావసర వస్తువులు ధరలు బాదుడే బాదుడే అంటూ పెంచుతున్న ఈ ప్రభుత్వం మనకు అవసరమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న తెదేపా కార్యకర్తలు.
నవరత్నాలు అన్నారు.ఆ రత్నాలు పళ్ళు ఉడగొట్టుకోవడానికే తప్ప ఎందుకూ పనికి రావడం లేదని విమర్శలు.కొరుప్రోలు ఎలట్రికల్ సబ్ స్టేషన్ వద్ద ఏ.ఇ కి వినతిపత్రం అందజేశారు.వినతిపత్రం తో పాటు విసిన కర్ర ను,లాంతరు ను అందజేసీ నిరసన తెలిపారు. జగన్ చెప్పిన నీతి వాక్యాలు ను సెల్ ఫోన్ ద్వారా ప్రజలకు వినిపించారు.
జగన్మోహన్ రెడ్డి కి పాలన చేతకాదు.మడమ తిప్పని మాట తప్పనని చెప్పిన మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి అని ప్రశ్నించారు.2014 వరకు విసిన కర్రలు,లాంతరులు,ఇన్వెర్టర్ పని ఉండేది కాదు.

మనం ఓటు వేచిన ప్రజా ప్రతినిధులు ఇప్పుడు మంత్రి పదవుల కోసం భజన లు చేస్తున్నారు.ప్రజలు గట్టిగా అడుగుదామంటే కేసులు పెట్టే పరిస్థితి నెలకొంది.ఎంత దౌర్బగ్య పరిస్థితుల్లో ఆంద్రప్రదేశ్ ఉందన్నారు.
విద్యార్థులు చదువుకొనే సమయం ఈ సమయంలో విద్యుత్ కోతలు తీయడం ఎంత సమంజసం అన్నారు.పరిపాలన చేతకాకపోతే చంద్రబాబు కాళ్ళు పట్టుకొని పాలన ఎలా చేయాలో అడగొచ్చు కదా ఆని ఎద్దేవా చేశారు.
చెత్తకు పన్ను వేసిన చెత్త నా కొడుకు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు.కేసులు పెడితే భయపడి పోయే పరిస్థితి లేదన్నారు.
తాడేపల్లి లో కూర్చొని పబ్జి గేమ్ ఆడుకునే ముఖ్యమంత్రి ప్రజలకు ఏమి చేస్తారు అంటూ ప్రశ్నించిన పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యేఅనిత.







