గోవా బ్యూటీ ఇలియానా ఏం చేసైనా సరే ఆడియెన్స్ ఎట్రాక్షన్ సంపాదించాలని చూస్తుంది.ఈ క్రమంలో అమ్మడు లేటెస్ట్ గా ఇల్లి బేబ్ తన హోలీ సెలబ్రేషన్స్ ఫోటోని లీక్ చేసింది.
లేట్ అయినా ఇది తన ఫస్ట్ హోలీ సెలబ్రేషన్స్ అంటూ ఇలియానా తన ఇన్ స్టాగ్రాం లో ఫోటో షేర్ చేసింది.సౌత్ లో సూపర్ ఫాం లో ఉన్న టైం లో బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడకి వెళ్లిన అమ్మడు అక్కడ సరైన క్రేజ్ దక్కించుకోలేదు.
బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవని అమ్మడు కొన్నాళ్లు రష్యన్ ఫోటో గ్రాఫర్ తో డేటింగ్ చేసింది.ఫైనల్ గా ఇప్పుడు మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టాలని చూస్తుంది.
తెలుగులో చివరగా రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించిన ఇలియానా ఆ సినిమా తర్వాత మరో ఛాన్స్ అందుకోలేదు.సినిమాలు చేయకపోయినా సరే ఫోటో షూట్స్ తో అలరిస్తున్న ఇలియానా తన ఫ్యాన్స్ ని అలరించేందుకు ఎలాంటి ఛాన్స్ వచ్చినా చేయాలని చూస్తుంది.
కానీ డైరక్టర్స్ ఎవరు ఆ ఛాన్స్ ఇస్తారో చూడాలి.అమ్మడు బికినీ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.







