హైదరాబాద్ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.చిన్న పెద్ద తేడాలేకుండ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని హోలీ పండుగ పాల్గొంటున్నారు.
ఈ వేడుకల్లో మంత్రి తలసాని, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీజేపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.అనంతరం హోలీ సంబరాల్లో చిందులేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
.






