Minister KTR Open Challenge to Bandi Sanjay | బీజేపీ నేత బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్.బీజేపీ నేత బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
తెలంగాణకు కేంద్రం ఏం అభివృద్ధి చేసింది? అని ప్రశ్నించారు.పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#MinisterKTR #BandiSanjay #Telangana






