నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తెదేపా కార్యకర్తల తో కలసి టోల్ ప్లాజా ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.
నారాయణ రావు మాజీ ఎమ్మెల్యే అనిత కు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.టోల్ ప్లాజా నుండి తొలగించిన 26 మంది కార్మికుల ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు.
టోల్ గెట్ ప్రాంగణంలో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే అనిత.పరిస్థితి విషమించడంతో టోల్ ప్లాజా ను అడ్డుకున్న అనిత.
రోప్ తో అడ్డుకున్న పోలీసులు.రోప్ ని తప్పుంచుకొని టోల్ ప్లాజా ను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే అనిత తెదేపా కార్యకర్తలు.







