కాకినాడ లో శక్తి కేంద్ర ఇంఛార్జి లతో సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు గారు.బడ్జెట్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు హాట్ కామెంట్స్ పొంతనలేని బడ్జెట్ చిత్తుకాగితం లా ఉంది.
అంచనాలు అంచానాకు అందడం లేదు కాగ ఈప్రభుత్వం బడ్జెట్ లో పెట్టని అప్పుల వివరాలు అడిగింది.అప్పుల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
బడ్జెట్ గమనిస్తే పెండింగ్ ప్రాజెక్టులు కు నిధులు ఎందుకు కేటాయించలేదు.
రాష్ట్ర బడ్జెట్ లో ఏ ప్రాంతానికి కేటాయింపు లు చేశారు.
రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులు కు కేటాయింపు లేవు మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్కేంద్ర ప్రతిగ్రామానికి బడ్జెట్ కేటాయింపులు చేస్తుంటే రాష్ట్రంలో ఏజిల్లాకు కేటాయింపు లు ఎందుకు చేయలేదు గ్రామీణ ఉపాధి హామీ నిధులు 12వేలు కోట్లు ఎపి అడిగింది పోలవరం ప్రాజెక్టు తో సమానంగా గ్రామీణ ఉపాధి హామీ నిధులు ఇస్తున్నాం,ఏ జిల్లా ను బడ్జెట్ సంతృప్తి పర్చలేదు జాతీయ రహదారులు ,టూరిజం నిధులు కేంద్ర మే ఇస్తోంది బడ్జెట్ ను చూస్తే మద్యంతర ఎన్నికలు కోరుకుంటున్నట్లు ఉందినాలుగు రాష్ట్రాల ఎన్నికల లో పికే లేడు బియ్యం రేషన్ ఇచ్చే ది కేంద్రం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నారు.పంజాబ్ లో భవిష్యత్ లో బిజెపి ప్రభుత్వం వస్తుంది.
ఈసందర్భంగా మేధావులు సంఘం కన్వీనర్ ముత్తానవీన్ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు గారిని సత్కరించారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేటుకూరి సూర్య నారాయణ రాజు ,బిట్ర వెంకట శివన్నారాయణ , రాష్ట్ర ఉపాద్యక్షురాలు రేలంగి శ్రీ దేవోజిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, పెద్ధిరెడ్డీ రవి కిరణ్ ,యనమరెడ్డి మాలకొండయ్య, మట్టా మంగరాజు ,కర్రీ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు
.






