'చిన్నా'.. 'పెద్దా' అనే తేడా లేదు.. 'అఖండ' సక్సెస్ మీట్ లో బాలయ్య వైరల్ కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు .

సినిమా ఇండస్ట్రీ ప్రముఖులను సెలబ్రిటీలను కలవర పెడుతున్న సంగతి తెలిసిందే.

ఒక్కసారిగా సినిమా టికెట్ల రేట్లను తగ్గించడంతో.ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం సినిమాలు నిర్మిస్తే.

పెద్దగా లాభం ఉండదని సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు.మరోపక్క ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.

ఎవరి మీద కక్షపూరిత ధోరణి లేదని.చట్టాలకు అనుగుణంగానే సినిమా టికెట్ల రేట్లను నిర్ణయించినట్లు మంత్రులు చెప్పుకొస్తున్నారు.

Advertisement

మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు ఏపీ ప్రభుత్వం పై సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే వరుస ప్లాపులతో మొన్నటిదాక సతమతమైన బాలయ్య బాబు.

అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.బోయపాటి దర్శకత్వంలో హాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

దీంతో బాలకృష్ణ సినిమా సక్సెస్ సంబరాలు చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉండగా తాజాగా.సక్సెస్ మీట్ లో .సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం పై తనదైన శైలిలో కామెంట్ చేశారు.

బాలయ్య ఏమన్నారంటే.తెలుగు చలన చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి.చిత్ర పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?

ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండదు. సినిమా హిట్ అయితే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాగా మారిపోద్ది.

Advertisement

ఒకవేళ పెద్ద సినిమా హిట్ అయితే దానిని చిన్న సినిమా అని కూడా అన్నారు.ఇదే తరుణంలో ఇండస్ట్రీ లో పని చేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి ఉపాధి కల్పించాలి అని అన్నారు.

తాజా వార్తలు