ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.23
సూర్యాస్తమయం: సాయంత్రం 05.28
రాహుకాలం: ఉ.07.30నుంచి 09.00 వరకు
అమృత ఘడియలు: ఆరుద్ర మంచిది కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.అనుకోకుండా ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో వాదనలతో దిగకండి.
వృషభం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
మిథునం:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
సింహం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి వాదనలకు దిగకండి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.పాత స్నేహితులను కలవడం వల్ల వారితో సంతోషంగా గడుపుతారు.
వృశ్చికం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంలో గడుపుతారు.దీనివల్ల మనస్సు ఉత్సాహంగా ఉండదు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోక పోవడం మంచిది.
కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
ధనస్సు:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొత్త పనులు చేయటానికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.
మకరం:
ఈరోజు మీరు అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.లేదంటే వాదనలు జరిగే అవకాశం ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండాలి .సమయాన్ని కాపాడుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
మీనం:
ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది.
LATEST NEWS - TELUGU