తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 20, సోమవారం, మార్గ మాసం 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.23

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

28

రాహుకాలం: ఉ.07.

30నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఆరుద్ర మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.

12.24 నుంచి 01.

12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.అనుకోకుండా ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరులతో వాదనలతో దిగకండి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి వాదనలకు దిగకండి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

పాత స్నేహితులను కలవడం వల్ల వారితో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంలో గడుపుతారు.

దీనివల్ల మనస్సు ఉత్సాహంగా ఉండదు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోక పోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కొత్త పనులు చేయటానికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.లేదంటే వాదనలు జరిగే అవకాశం ఉంటుంది.

శత్రువులకు దూరంగా ఉండాలి .సమయాన్ని కాపాడుకోవాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్29, ఆదివారం 2024