ఎర్ర చీరలో శివాత్మిక హాట్ పోజులు.. అవి చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె ఆనంద్ దేవరకొండతో కలిసి దొరసాని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాత్మిక పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శివాత్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేసుకుంటారు.

తాజాగా ఎరుపురంగు చీరలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో కుర్రకారు గుండెల్లో గునపాలు దిగుతుంది.ఎక్కడ ఎక్స్​పోజింగ్   లేకుండా చూడ చక్కగా ఉన్నటువంటి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక పోతే ఈ ముద్దుగుమ్మ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా కిస్,లవ్ సింబల్స్ ఎమోజి షేర్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు చాలా అందంగా ఉన్నావ్ పెళ్లి చేసుకుంటావా అంటూ అధికంగా కామెంట్లు చేయడం విశేషం.అలాగే మరికొందరు ఆ కిస్ ఎవరికీ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అందుకే హార్ట్ సింబల్ షేర్ చేశారా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.మొత్తానికి ఎరుపు చీరలో శివాత్మిక ఫోటో ఎంతోమంది కుర్రకారు మనసును ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు