టాలీవుడ్ లో కాపు కులానికి చెందిన స్టార్లు ఎంతమందో తెలుసా?

సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు బాగా ఆరాటపడుతుంటారు.

తమ సినిమాల విషయాల కంటే ఎక్కువగా తమ కుటుంబాల గురించి, తమకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవటానికి బాగా ఆసక్తి చూపుతారు.

ఇక కొందరు అభిమానులు మాత్రం అభిమానుల నటుల, దర్శకుల గురించి తెగ వెతుకుతారు.ముఖ్యంగా కులం విషయంలో మాత్రం బాగా గూగుల్ లో సెర్చ్ లు చేస్తుంటారు.

ఇదిలా ఉంటే అన్ని కులాలలో కొన్ని కులాలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయి.అందులో కాపు, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ వంటి పలు కులాలు ఉన్నాయి.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలామంది కాపు కులంకు చెందిన వాళ్ళు ఉన్నారు.ఇంతకు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

Advertisement

కైకాల సత్యనారాయణ:

తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఈయన కాపు కులం కు చెందిన వ్యక్తి.

మెగాస్టార్ చిరంజీవి:

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇక ఈ కుటుంబం కాపు కులం కు చెందినది.

శ్రీహరి:

తెలుగు సినీ నటుడు శ్రీహరి గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈయన కూడా కాపు కులంకు చెందిన వ్యక్తి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

బ్రహ్మాజీ:

తెలుగు సినీ నటుడు బ్రహ్మాజీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రతి ఒక్క పాత్రలలో అద్భుతంగా నటిస్తాడు.ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

Advertisement

ఇక ఈయన కూడా కాపు కులస్తుడు.

ఎమ్మెస్ నారాయణ:

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి కమెడియన్ గా గుర్తింపు పొందిన ఎమ్మెస్ నారాయణ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఈయన కూడా కాపు కులంకు చెందిన వ్యక్తి.

హేమ:

తెలుగు సినీ ఆర్టిస్ట్ హేమ.ఎన్నో సినిమాలలో లేడీ కమెడియన్ గా నటించింది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.

ఈమె కూడా కాపు కులం కు చెందిన వ్యక్తి.

దాసరి నారాయణ రావు:

తెలుగు సీనియర్ నటుడు దాసరి నారాయణ గురించి తెలియని ప్రేక్షకులే లేరు.ఈయన కూడా కాపు కులమునకు చెందిన వ్యక్తి.

కోడి రామకృష్ణ:

డైరెక్టర్ కోడి రామకృష్ణ ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఈయన కాపు కులస్తుడు.

వి.

వి.వినాయక్:

డైరెక్టర్ వి.వి.వినాయక్ గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఈయన కూడా కాపు కులానికి చెందిన వ్యక్తి.

శేఖర్ కమ్ముల:

డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాపు కులస్తుడు.మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

మెహర్ రమేష్:

ఇక డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా కాపు కులానికి చెందిన వ్యక్తి.ఈయన కూడా కాపు కులానికి చెందిన వ్యక్తి.

అల్లు అరవింద్:

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం కూడా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపుతో నిలిచింది.ఇక వీరు కూడా కాపు కులస్తులు.

ఇలా వీళ్లే కాకుండా కృష్ణవంశీ, సుకుమార్, పూరి జగన్నాథ్, పరశురాం, అనంత్ శ్రీరామ్, రమణ గోగుల, దేవి శ్రీ ప్రసాద్, సుధాకర్ నాయుడు, సందీప్ కిషన్, రాజీవ్ కనకాల ఇలా చాలా మంది కాపు కులానికి చెందిన వాళ్లే.

తాజా వార్తలు