మాల్దీవుల్లో ప్రియుడుతో ఎంజాయ్ చేస్తున్న మలైక ఆరోరా?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారికి ఏమాత్రం విరామ సమయం దొరికిన వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే వేకేషన్ వెళుతుంటారు.ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలే ఎక్కువగా మాల్దీవులకు వెళ్తుంటారు.

 Malaika Aurora Enjoying With Boyfriend In Maldives, Malaika Aurora, Bollywood, H-TeluguStop.com

ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రేమజంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ మాల్దీవులకి వెళ్లినట్లు తెలుస్తోంది.మాల్దీవులలో వీరిద్దరూ కలసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రసుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

2018 నుంచి డేటింగ్ లో ఉన్న ఈ జంట ప్రస్తుతం మాల్దీవులలో సేద తీరుతున్నారు.ఈమె మాల్దీవులలో తన ప్రియుడితో కలసి మాల్దీవుల అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా మాల్దీవులలో సైక్లింగ్ చేస్తూ ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నట్లు తెలుస్తోంది.మలైకా అరోరా విషయానికి వస్తే ఈమె డ్యాన్స్‌ రియాలిటీ షోలో టెరెన్స్‌ లూయిస్‌, గీతాకపూర్‌తో కలిసి జడ్జిగా వ్యవహరించారు.

Telugu Arjun Kapoor, Bollywood, Boy Friends, Malaika Arora, Malaika Aurora-Movie

ఇది మాత్రమే కాకుండా సూపర్‌ మోడల్‌ ఆఫ్‌ ది ఇయర్ 2 కు జడ్జిగా పనిచేశారు.అర్జున్ కపూర్ జాక్వెలిన్, మలైకా యామిగౌతమ్ లతో కలిసి హర్రర్ కామెడీ మూవీ లో నటించారు.ఇలా పలు రీయాలిటీ షోలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈ జంట కొన్ని సంవత్సరాల నుంచి డేటింగ్ లో ఉంటున్నప్పటికీ పెళ్లి ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు.ప్రస్తుతం వీరు మాల్దీవుల వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube