రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా విక్రమార్కుడు.ఈ సినిమా విక్రమ్ రాధోడ్ పాత్రతో అదరగొట్టిన విక్రమార్కుడు మూవీ గుర్తిండిపోయింది.ఈ సినిమా ఏడూ బాషలలో డబ్బింగ్ చెప్పించారు.ఈ సినిమా 26కోట్ల గ్రాస్,18కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.ఆ తరువాత సొంత బ్యానర్ పెట్టాలని అనుకుని విజయేంద్ర ప్రసాద్ రాసిన స్టోరీస్ తిరగేస్తుంటే, ఓ పోలీస్ స్టోరీ చాలా ఆసక్తిగా కనిపించారంట.కాగా.
పవర్ స్టార్ అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టొచ్చని పవన్ కళ్యాణ్ ని కలిశారు.ఇక ఇప్పుడు గ్యాప్ లో ఉన్నాను తర్వాత చేద్దాం అని సున్నితంగా తిరస్కరించారు.
ఆ తరువాత ఈ సినిమా రవితేజ దగ్గరికి చేరింది.ఆయన ఈ మూవీకి ఓకే చెప్పడంతో తెరపైకి ఎక్కింది.ఇక రవితేజ అతడి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు అవసరమని భావించి, వినోదం కోసం అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ చేర్చి,15రోజుల్లో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారంట.ఈ సినిమాకి ఎం రత్నం డైలాగ్స్ రాశారు.
అంతేకాక.ఇక రవితేజ 20రోజులు రాథోడ్ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ చేశారంట.
ఇక ఈ సినిమాలో అనుష్కను హీరోయిన్ గా ఓకే చేశారు.అయితే చంబల్ లోయ స్టోరీ కనుక చాలామంది బాలీవుడ్ నటులను చూసి వినీత్ కుమార్ ని ఎంపిక చేయగా.
హీరో ఫ్రెండ్ వేషాలు వేసే అజయ్ ని కిట్ల అనే భయంకర విలన్ కోసం తీసుకున్నారు.

ఈ చిత్రాన్ని 90పనిదినాల్లో షూటింగ్ పూర్తి చేశారు.అయితే క్వారీలో షూటింగ్ సమయంలో తమకు పనులు లేవంటూ కూలీలు రాళ్లు విసరడంతో యూనిట్ సభ్యులకు స్వల్ప గాయాలు అయ్యాయి.కాగా.
జూన్ 23న మూవీ 180ప్రింట్స్ తో భారీగా విడుదల చేశారు.ఈ సినిమా రవితేజ ఇమేజ్ ,జక్కన్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ అందుకున్నాయి.అంతేకాదు.2006లో టాప్ 5గ్రాసర్స్ లో ఒకటిగా నిల్చి 54కేంద్రాల్లో 100రోజులు ప్రదర్శించారు.