ఫేషియల్ ఎందుకు దండగ.. ఈ రెమెడీని ట్రై చేస్తే మీ ముఖం సూపర్ వైట్ గా బ్రైట్ గా మెరవడం ఖాయం!

ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి వస్తోందంటే చాలా మంది వారం పది రోజుల ముందు నుంచి ముఖ చర్మాన్ని మెరిపించుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు.ముఖ్యంగా ఎక్కువ శాతం మంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఒకటి లేదా రెండు సార్లు ఫేషియల్( Facial ) చేయించుకుంటూ ఉంటారు.

 Best Home Remedy For Getting Facial Glow Details! Facial Glow, Home Remedy, Glow-TeluguStop.com

ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే ఫేషియల్ ఎందుకు దండగ అంటారు.

ఈ రెమెడీ మీ ముఖాన్ని సూపర్ వైట్ గా, బ్రైట్ గా మెరిపిస్తుంది.ఫేషియల్ గ్లో ను మీకు అందిస్తుంది.

మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు పాలు ( Milk ) పోసుకోవాలి.

పాలు హీట్ అవ్వగానే చిటికెడు కుంకుమ పువ్వు,( Saffron ) హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత ఈ పాలను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి.

Telugu Tips, Skin, Coffee Powder, Facial Glow, Remedy, Latest, Milk, Saffron, Sk

అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలు కూడా వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు కూడా పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Coffee Powder, Facial Glow, Remedy, Latest, Milk, Saffron, Sk

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ చర్మం సూపర్ వైట్ గా బ్రైట్ గా మారుతుంది.ఫేషియల్ చేయించుకుంటే ఎంత గ్లో వస్తుందో ఈ హోమ్ రెమెడీ ద్వారా అంత గ్లో ను పొందుతారు.అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టైట్ గా మారుతుంది.డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే క్రమంగా మాయమవుతాయి.మరియు చర్మం స్మూత్ గా కూడా తయారవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube