తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 27, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.10సూర్యాస్తమయం: సాయంత్రం 05.

22రాహుకాలం: ఉ.9.00 ల10.30అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదుదుర్ముహూర్తం:ఉ.06.00ల7.36

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల మనసు కాస్త కుదుట పడుతుంది.కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.చేతినిండా పని తో బాగా బిజీగా ఉంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

Advertisement

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు సొంత నిర్ణయాలు తీసుకోకండి.

సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.

Advertisement

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇతరుల సలహాలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

శత్రువులకు దూరంగా ఉండాలి.ఇతరులకు సహాయం చేస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీకు ఈరోజు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.మొదలుపెట్టిన పనులను తొందరగా పూర్తి అవుతాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు తొందర పడకుండా ఉండాలి.కొత్త వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకుండా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.అనవసరమైన విషయాలను పట్టించుకోకండి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొత్త పనులు చేయాలి అనే ఆలోచన మీలో ఉంటుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మంచి అనుభవం తెలుసుకుంటారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాల్లో ఉంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు తొందర పడకూడదు.మీరు పనిచేసే చోటే సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు