తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 27, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.10 సూర్యాస్తమయం: సాయంత్రం 05.

22 రాహుకాలం: ఉ.9.

00 ల10.30 అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదు దుర్ముహూర్తం:ఉ.

06.00ల7.

36 H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల మనసు కాస్త కుదుట పడుతుంది.కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.చేతినిండా పని తో బాగా బిజీగా ఉంటారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.h3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు సొంత నిర్ణయాలు తీసుకోకండి.

సమయాన్ని కాపాడుకోవాలి.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇతరుల సలహాలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.

ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.

మీకు ఈరోజు అనుకూలంగా ఉంది.h3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.

మొదలుపెట్టిన పనులను తొందరగా పూర్తి అవుతాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు తొందర పడకుండా ఉండాలి.

కొత్త వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకుండా ఉండాలి.h3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.అనవసరమైన విషయాలను పట్టించుకోకండి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.h3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇతరులకు సహాయం చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొత్త పనులు చేయాలి అనే ఆలోచన మీలో ఉంటుంది.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మంచి అనుభవం తెలుసుకుంటారు.

పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.h3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాల్లో ఉంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు తొందర పడకూడదు.మీరు పనిచేసే చోటే సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

పసుపు చీర కామెంట్లపై.. వైయస్ షర్మిల కౌంటర్..!!