ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ ఏమి లేవు.. రూమర్స్ పై ప్రకాష్ రాజ్ పంచ్..!

మా ప్రెసిడెంట్ గా ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఇప్పటికే మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.అయితే దాన్ని ప్రకాష్ రాజ్ అంగీకరించనని చెప్పారు.

ఇదిలాఉంటే ప్రకాష్ రాజ్ వేరే కుంపటి పెడుతున్నాడని.ఆత్మ అంటూ ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెడుతున్నాడన్న వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.ఆత్మ.

పరమాత్మ.ప్రేతాత్మ ఏమి లేవు.

Advertisement

అంటూ ప్రస్తుతం మీడియాలో వైరల్ అయిన న్యూస్ పై పంచ్ వేశారు ప్రకాష్ రాజ్.ఇక ప్రెస్ మీట్ లో భాగంగా మంచు విష్ణు సొంత ప్యానల్ నే పనిచేసే అవకాశం ఇద్దామని నిర్ణయించుకున్నారన్ వెల్లడించారు.

మా ప్యానల్ లో గెలిచిన వారు కూడా రిజైన్ చేస్తున్నారని చెప్పారు ప్రకాష్ రాజ్.గెలిచిన పదవులకు రాజీనామా చేస్తున్నా మీరు ఇచ్చిన హామీలను పూర్తి చేసేలా ప్రశ్నిస్తామని అన్నారు ప్రకాష్ రాజ్.

మొత్తానికి ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ తో ఆయన సొంత మా పెడుతున్నారన్న విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.ఇక తన రాజీనామాని కూడా వెనక్కి తీసుకునే అంశాన్ని ప్రస్థావించిన ప్రకాష్ రాజ్ బైలాస్ మార్చి తెలుగు వాడు కాని వాడు కూడా పోటీ చేసేలా చేస్తేనే తను మాలో సభ్యునిగా కొనసాగుతానని అన్నారు.

తనకు ఆ హామీ ఇవ్వాలని మంచు విష్ణుని కోరారు .

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు