సమాన్యులపై ఫలక్నామా పోలీసుల దౌర్జన్యం...

ఇన్స్పెక్టర్ వస్తే లేచి సెల్యూట్ చేయవా అంటూ వ్యక్తిని చితకబాదిన కానిస్టేబుల్.

గాయపడిన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స ఎమ్మెల్సీ తీయించిన ఎమ్మెల్యే పాషా ఖాద్రి.

ఫలక్నామా ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ పై సౌత్ జోన్ డీసీపీ కి ఫిర్యాదు.బాద్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని MLA పాశాఖాద్రి డిమాండ్.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు