అల్లు అర్జున్ సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. ఎవరంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్పఅనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు.

 Allu Arjun To Romance Ananya Pandey Or Jhanvi Kapoor Janhvi Kapoor,a Llu Arjun,-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమా పై భారీ అంచనాలను పెంచాయి.ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్అనే సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా గురించి అల్లు అర్జున్ తో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తుంది.

ఐకాన్ సినిమాను శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించడం కోసం హీరోయిన్ల వేటలో పడ్డారు దర్శక నిర్మాతలు.

Telugu Allu Arjun, Alluarjun, Ananya Pandey, Icon, Janhvi Kapoor, Pushpa, Venu S

ఇందులో అల్లు అర్జున్ సరసన నటించడం కోసం కియారా అద్వానీ పేరు వినిపించడంతో పాటు, అలియా భట్ నటించబోతుందన్న సమాచారం వినపడుతోంది.తాజాగా అల్లు అర్జున్ సరసన ఐకాన్ సినిమాలో నటించడం కోసం హీరోయిన్ అనన్య పాండే, జాన్వికపూర్ పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే ఈ ఇద్దరిలో అల్లు అర్జున్ ఎవరితో ఐకాన్ సినిమా చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ ఈ సినిమా పూర్తి కాగానే ఐకాన్ సినిమాలో బిజీ కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube