ఎద అందాలు ఆరబోస్తున్న హీరోయిన్.... 40 ఏళ్ల వయసులో అవసరమా అంటూ....

బాలీవుడ్లో 1998 సంవత్సరంలో ప్రముఖ హీరో ఫర్దీన్ ఖాన్ హీరోగా నటించిన ప్రేమ్ అగన్ చిత్రంలో పూజ పాత్రలో నటించి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన శ్యామా సికిందర్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.

అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించడంతో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.

కానీ దురదృష్టవశాత్తు హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.దీంతో అప్పటి నుంచి సీరియళ్లలో కూడా నటిస్తూ అడపాదడపా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.

ఈ మధ్యకాలంలో శ్యామా సికిందర్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అంతేకాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా శ్యామా సికిందర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోల కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ అమ్మడు తన లో దుస్తులు కనిపించే విధంగా క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Advertisement

దీంతో ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 60 వేల పైచిలుకు లైకులు వచ్చాయి.

ఈ అమ్మడి ఎద అందాల ఆరబోతకి ఫిదా అయిన నెటిజన్లు 40 ఏళ్ళ వయస్సులో కూడా శ్యామా సికిందర్ కైపెక్కించే ఫోటోలతో మతి పోగొడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 24 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి.

ఈ విషయం ఇలా ఉండగా నటి శ్యామా సికిందర్ చివరగా హిందీలో "బైపాస్ రోడ్డు" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమా ఆఫర్లు లేవు.దీంతో వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు