ఆఫర్స్ కావాలంటే ఆ ఉద్దేశంతో అడుగుతారు.. నటి రమ్య ఎమోషనల్.

సినిమా, టీవీ రంగాలలో నటిగా గుర్తింపును సంపాదించుకోవడం అంత తేలిక కాదనే సంగతి తెలిసిందే.

స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న జానకి కలగనలేదు అనే కొత్త సీరియల్ ద్వారా నటి రమ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

మూవీస్ లో సీరియల్స్ లో ఆఫర్లు రాలేదా ? అని యాంకర్ ప్రశ్నించగా ఆఫర్లు వస్తాయి కానీ అమ్మాయిలకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలిసిందే కదా అని రమ్య అన్నారు.,/br> ఎందుకు ఈ ఇండస్ట్రీలోకి వచ్చానని ఒక్కోసారి అడుగుతారని అలా అడగటంతో ఎందుకు బ్రతికి ఉన్నానా అని తనకు ఫీలింగ్ వచ్చిందని రమ్య చెప్పుకొచ్చారు.

తాను కష్టపడి ఇంట్లోవాళ్లను చూసుకోవాలని రమ్య చెప్పుకొచ్చారు.జానకి కలగనలేదు మూవీలో చికిత రోల్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని సీరియల్ యూనిట్ ఒక ఫ్యామిలీలా ఉంటారని రమ్య తెలిపారు.

ఒక ఫ్రెండ్ ద్వారా అడిషన్ కు వెళ్లడంతో సీరియల్ కు ఛాన్స్ వచ్చిందని రమ్య పేర్కొన్నారు.

Advertisement

తాను డ్యాన్సర్ నని ఆడియో లాంఛ్ లో, టీవీ షోలలో చేశానని రమ్య తెలిపారు.ఆట సందీప్ దగ్గర, హరి మాస్టర్ దగ్గర పని చేశానని రమ్య వెల్లడించారు.డ్యాన్స్ అంటే మమ్మీ తిట్టేదని ఈ ఫీల్డ్ అంటే వేరేలా చూస్తారని రమ్య అన్నారు.

నాన్న సంపాదన సరిపోదని తాను కచ్చితంగా సంపాదించాలని రమ్య తెలిపారు.జానకి కలగనలేదు టీమ్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలని త రమ్య వెల్లడించారు.

నా ఏజ్ 22 అని చాలా పెళ్లి సంబంధాలు రిజెక్ట్ చేశానని రమ్య అన్నారు.రెండు మూడు టేక్ లు తీసుకున్నా ఏమీ అనరని రమ్య తెలిపారు.కొంతమంది రమ్య అని మరి కొందరు చికిత అని పిలుస్తారని రమ్య పేర్కొన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు