వైరల్... మొసలిపై సర్ఫింగ్ చేసిన యువకుడు..ఆ తరువాత ఏం జరిగిందంటే?

మనం సాధారణంగా సర్ఫింగ్ క్రీడను మనం చూసాం.సాధారణంగా ఈ క్రీడ అనేది మన దేశంలో పెద్దగా పాపులర్ క్రీడ కాకపోయినా ఇతర దేశాల్లో చాలా ప్రాచుర్యమైన క్రీడ.

 Viral Young Man Surfing On A Crocodile What Happened Next, Viral News, Viral New-TeluguStop.com

సర్ఫింగ్ ను ఎక్కువగా సముద్రంలో అలలపై బాడీ బ్యాలన్స్ ను మెంటేన్ చేస్తూ చేస్తుంటారు.చూసేటప్పుడు చాలా ఉత్కంఠను కలిగించే ఈ ఆట మన దేశంలో పెద్దగా ప్రాచుర్యం లేకున్నా సరదా కొరకు ప్రయత్నిస్తుంటారు.

అయితే నెట్టింట్లో మరో విధమైన సర్ఫింగ్ నెట్టింట్లో వైరల్ గా మారితోంది.సాధారణంగా సర్ఫింగ్ అనేది సర్ఫింగ్ చెక్కతో బ్యాలెన్స్ చేస్తూ చేయవలసి ఉంటుంది.

కాని ఒక వ్యక్తి ఏకంగా భారీ మొసలితో సర్ఫింగ్ చేస్తున్నాడు.ఇది చదవడానికే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

ప్రాణాల మీద ఆశలు వొదిలేసుకున్నాడా అని అనిపిస్తుంది.డేర్ చేయొచ్చు కాని మరి ఇంతలా చేయాలా అని ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.నెటిజన్ల కామెంట్స్ తో ఈ వార్త నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఇటువంటివి చూసి ఇంకొకరు కూడా ఇలా ప్రయత్నిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది.పబ్లిసిటీ స్టంట్ లా చేస్తే ఇంకొకరు కూడా ఇలాగే ప్రయత్నిస్తే పరిస్థితి ఏంటని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది.కావున ఇటువంటి స్టంట్స్ పోస్ట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube