వైరల్ వీడియో... పంత్ ఔట్ అవడంతో డ్యాన్స్ చేసిన ఆ క్రికెటర్

మన దేశంలో అత్యంత ఆదరనీయమైన క్రీడ క్రికెట్.వయస్సుతో సంబంధం లేకుండా అన్ని రకాల వయస్కుల వారు క్రికెట్ ను ఆస్వాదిస్తారనే విషయం మనకు తెలిసిందే.

అయితే క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా భావించే వీరాభిమానులు ఉన్నారు.అయితే మామూలుగా వన్డే, టీ 20లకు సూపర్ క్రేజ్ ఉన్న విషయం ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇక అంతకు మించి క్రేజ్ ఉన్న సిరీస్ ఐపీఎల్.ఇక ఐపీఎల్ మొదలయిందంటే క్రికెట్ అభిమానులకు పండగ అని చెప్పవచ్చు.

ఇక దేశీయ, విదేశీ ఆటగాళ్లతో ఇక ఎవరి వారి ఫెవరెట్ టీంలను సపోర్ట్ చేస్తూ సాగే ఈ ఐపీఎల్ అందరికీ చాలా ప్రత్యేకమని చెప్పాలి.ఇక గ్రౌండ్ లో క్రికెట్ స్టార్ లు విధ్వంసకర ఆట తీరుతో చెలరేగుతూ ఇటు గ్రౌండ్ లో,ఇటు బయట రకరకాల కార్యక్రమాలు ఫన్నీ యాడ్ లతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు.

Advertisement

అయితే గ్రౌండ్ లో బౌలర్ కు తాను టార్గెట్ చేసిన బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసినప్పుడు సెలెబ్రెట్ చేసుకునే విధానం అభిమానులను ఎంతగానో అలరిస్తుంది.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ హోరాహోరీగా నడిచిన విషయం తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఔట్ అయిన సమయంలో పరాగ్ పంత్ వికెట్ ను ఎంజాయ్ చేస్తూ గ్రౌండ్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.నెటిజన్ లను ఎంతగానో అలరించిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు