టాప్ లెస్ ఫొటో షేర్ చేసిన ప్రభాస్ హీరోయిన్... చాలా హాట్ గురూ...

తెలుగులో యంగ్ డైరెక్టర్  సుజిత్ దర్శకత్వం వహించిన "సాహో" చిత్రంలో ప్రభాస్ సరసన "బ్యాడ్ బాయ్" పాటలో చిందులేసి తన అందాల ఆరబోతతో కుర్రకారును గుండెల్లో హిట్ పెంచేసిన శ్రీ లంక బ్యూటీ "జాక్వలిన్ ఫెర్నాండేజ్" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ అమ్మడు మొదటగా మోడలింగ్ రంగంలో పనిచేస్తూ బాలీవుడ్ చిత్రాల ద్వారా సినిమా పరిశ్రమకి నటిగా పరిచయమైంది.

అయితే ఈ మధ్య కాలంలో నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.తాజాగా జాక్వలిన్ ఫెర్నాండేజ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.

కాగా తాజాగా జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో భాగంగా టాప్ లెస్ గా కనిపిస్తూ ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేసింది.ఈ అమ్మడు షేర్ చేసిన టాప్ లెస్ ఫోటో కి నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు.

Advertisement

అంతేగాక ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా 25 లక్షల పైగా కామెంట్లు లైకులు వచ్చాయి.

మరికొందరు మాత్రం సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి సినిమా హీరోయిన్లు ఇలా ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మరియు అలాంటి ఫోటోలను బహిరంగంగా ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం సరి కాదని వెంటనే ఆ ఫోటోను తొలగించాలని కోరుతున్నారు.అయినప్పటికీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ మాత్రం ఇలాంటి కామెంట్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా నాలుగు కోట్ల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జాక్వలిన్ ఫెర్నాండేజ్ కి సోషల్ మీడియా మాధ్యమాలలో ఉన్నటువంటి క్రేజ్ ఏమిటో అని.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జాక్వలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న "అటాక్" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో హీరోగా జాన్ అబ్రహం నటిస్తుండగా అజయ్ కపూర్ మరియు జయంతి లాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు