ప్రమాదానికి గురైన మాజీ హీరోయిన్.. ఆమె ఎవరంటే.. ?

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి మాళవిక.ఈ నటి తెలుగు తో పాటుగా, తమిళంతో కూడా హీరోయిన్ గా నటించింది.

ఇక మాళవిక నటించిన సినిమాల విషయానికి వస్తే తెలుగు లో చాలా బాగుంది, దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా, లవ్లీ, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.అభిమానాన్ని చూరగొంది.

ఇక సోషల్ మీడియాలో మాళవిక ప్రమాదానికి గురైందనే విషయాన్ని స్వయంగా వెల్లడించారట.తాను సైక్లింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదానికి గురయ్యానని మాళవిక వెల్లడించిందట.

ఇకపోతే 1999 లో అజిత్ హీరోగా నటించిన ఉన్నై తేడి చిత్రం ద్వారా సినీ రంగంలోకి అరంగేట్రం చేసింది.ఇకపోతే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించిన మాళవిక, శ్రీకాంత్ హీరోగా నటించిన చాలా బాగుంది చిత్రం ద్వారా తెలుగు సినిమారంగం లోకి ప్రవేశించింది.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు