10 రూపాయిలకే గర్ల్ ఫ్రెండ్..!?

10 రూపాయిలకే గర్ల్ ఫ్రెండ్.ఏంటి అనుకుంటున్నారా? అవును.నిజంగానే 10 రూపాయిలకే గర్ల్ ఫ్రెండ్.

కాకపోతే అందరూ గుర్తించుకోవాల్సిన విషయం.ఈ ఆఫర్ ఉన్నదీ చైనాలో.

గుండెలు ధడేల్ అన్నాయి కదా? కరోనా భయం మీకు ఉండచ్చు కానీ.అక్కడ మాత్రం ఈ 10 రూపాయిల గర్ల్ ఫ్రెండ్ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుందట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.చైనాలో ఓ షాపింగ్ మాల్ యువకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Advertisement

ఆ ఆఫర్ ఏంటి అంటే.కేవలం.

కేవలం 10 రూపాయలకు ఒక గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకు పంపిస్తోంది.హ్యూవాన్ సిటీలో ది విటాలిటీ సిటీ షాపింగ్ మాల్.

ఒంటరిగా వచ్చే యువకులకు అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్ ను అందుబాటులో ఉంచింది.షాపింగ్ కోసం అమ్మాయి తోడుగా కావాలంటే అద్దెకు తీసుకోవచ్చు.20 నిమిషాలకు కేవలం 10 రూపాయిలు చెల్లిస్తే చాలు.కస్టమర్ల సంఖ్యను పెంచేందుకు ఇలా అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసింది.

ఏది ఏమైనా ఈ ఐడియా అక్కడ బాగా వర్కౌట్ అవుతుందట.ముందు షాపింగ్ కి ఎక్కువ వచ్చేవారు కాదట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

కానీ ఈసారి మాత్రం ఎంతోమంది షాపింగ్ కి వస్తున్నట్టు సమాచారం.అయితే ఇలాంటి అద్దె గర్ల్ ఫ్రెండ్స్ ను మన ఇండియాలోనూ ప్రవేశపెడితే ఇంకా షాపింగ్ మాల్స్ అన్ని ఫుల్ అయిపోతాయి.

Advertisement

అలా ఉంది మరి ఈ ఆఫర్.

తాజా వార్తలు