ఈ నెల 20 నుంచి నాట్స్ క్రికెట్ కప్ 20 ఇంజనీరింగ్ కాలేజీల మధ్య క్రికెట్ పోటీ

సెయింట్ లూయిస్: సెప్టెంబర్ 11: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలతో పాటు యువతను క్రీడల దిశగా ప్రోత్సాహించేందుకు తనవంతు సహకారం అందిస్తోంది.

 Nats Cricket Tournament From 20th Sep-TeluguStop.com

ఈ నెల 20వ తేదీ నుంచి 27 వరకు నాట్స్ కప్ పేరుతో గుంటూరులో క్రికెట్ పోటీలు నిర్వహించనుంది.

Telugu Kkr Kst Collage, Nats Cricket, Telugu Nri Ups-

 

ప్రాగ్మ ఎడ్జ్ సంస్థతో కలిసి గుంటూరు దగ్గర వింజనపాడులో ఉన్న కేకేఆర్ అండ్ కేఎస్టీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తోంది.విద్యార్ధుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా ఈ నాట్స్ ఈ పోటీలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు.ఈ పోటీల్లో విజేతలకు 10వేల రూపాయల నగదు బహుమతి, రన్నరప్ కు రూ.7వేలు అందజేస్తామన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube