ఈ జైలు మాకొద్దు...న్యూయార్క్ ఖైదీల నిరసన

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల బ్రూక్లిన్‌ జైలు ఖైదీలు ఆది వారం నిరసనలు తెలిపారు.ఈ జైలులో ఉండలేము అంటూ ఫ్లకార్డులు పట్టుకున్నారు.

 Inmates Without Heat For Days At New York Federal Prison-TeluguStop.com

వారికి మద్దతుగా జైలు బయట వారి వారి కుటుంభ సభ్యులు సైతం ఫ్లకార్డులతో నిరసనలు వ్యక్తం చేశారు.అందుకు గల కారణాలు ఏమిటా అనే వివరాలలోకి వెళ్తే.

జైలులో సరైన సదుపాయాలూ లేవని , తాము జైలులో నరకం అనుభవిస్తున్నామని , అంతేకాదు కరెంట్ సదుపాయం కూడా ఈ జైలులో లేదని జైలులో విపరీతమైన వేడి ఉందంటూ అందరూ భారీ ఎత్తున నిరసనలు తెలిపారు.అధిక వేడి కారణంగా తాము ఎంతో ఇబ్బంది పడుతున్నామని నినదించారు.

ఈ విషయంలో జైళ్ల శాఖ అధికారులు తక్షణమే స్పందిచాలని వారు డిమాండ్ చేశారు.ఉన్నత అధికారులు మాకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు.అయితే యూఎస్‌ హౌస్‌ మెంబర్‌ జోరో ల్డ్‌ నాద్లెర్‌ ఖైదీలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలిపారు.ప్రభుత్వం వారి కనీస అవసరాలు తీర్చాలని ఆయన ప్రభుత్వాని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube