అమెరికాకి చెందిన ఓ యువతి ప్రతీ నెల లక్షలాది రూపాయలని సంపాదిస్తోంది.కోట్లు కూడ బెడుతోంది.
ఇంతకీ ఆమె చేసే ఉద్యోగం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు.ఆమె అంతగా లక్షలు సంపాదించడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నారా.
తెలుసుకుంటే షాక్ అయ్యి షేక్ అవ్వడం మాత్రం ఖాయం.సరే అసలు వివరాలలోకి వెళ్తే.

మానసికంగా ఎంతో మంది తమ తమ వ్యక్తిగత భాధలని ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతూ ఉంటారు.అలాగని ఆ భారాన్ని దిన్చుకోవాలని అనుకున్నా సరే అది అయ్యే పని కాదు.గుండెల నిండా ఉన్న భాదని దిగమింగుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు.అలా చాలా మంది మానసికంగా కుంగిపోతూ ఉంటారు.ఇంలాంటి వారికోసం నేనున్నాను, నాతో మీ భాదని పంచుకోండి, కౌగిలించుకోండి అంటూ ఓ యువతి ఎదుటి వారి భాధాలని తీర్చుతోంది.అయితే ఇదంతా ఉచితం కాదు దీనికి ఖర్చు ఉందిలెండి.

పక్క వారి భాధాలని తీర్చటమే ఆమె ఉద్యోగం, దీని ద్వారానే ఆమె లక్షలు గడిస్తోంది.ఇంతకీ ఆమె పేరు ఏమిటంటే రాబిన్ స్టినె.అమెరికాలోని కన్సార్‌కు చెందిన ఆమె భాధల్లో ఉన్నవారిని కౌగిలించుకోవడమే ఉద్యోగంగా మలుచుకుంది.ఈ ఫెసిలిటీ అమ్మాయిలు ,అబ్బాయిలు , ఇద్దరికీ ఉందిలెండి.ఆమెని హత్తుకుని నిద్రపోవచ్చు ఒత్తిడి నుంచీ రిలీఫ్ అవ్వచ్చు, అయితే మొదట్లో ఆమెని అపార్థం చేసుకున్నారు అందరూ కాని తరువాత గాని ఆమె చేస్తున్న పనిలో నిజాయితీని మెచ్చుకోక తప్పలేదు.ఇది కేవలం థెరపీ మాత్రమేనని, మరో ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టంగా చెబుతోంది.







