టాలీవుడ్ లో అందాల భామలకు కొదువ లేదు.శృతిహసన్, కాజల్, తమన్నా, అనుష్క ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు తెర నిండా అందాల ఆరబోతలే.
ఒక్క సారి తెర మీద కనిపిస్తే చాలు విజిల్ లే విజిల్ లు.ఇక తెర మీద అందాలు ఆరబోస్తే తట్టుకోవడం అభిమానికి కష్టమే.మన తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్స్ ఎక్కువగా అటు చెన్నై లేదంటే ఇటు ముంబై భామలే అయ్యుంటారు.ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి దూసుకుపోతుంటారు.అలా తమ అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు.ఇప్పుడు హీరోయిన్లు అయిన వీరు ఒకప్పుడు చిన్నవారే కదా.! మరి చిన్నప్పుడు మన టాప్ హీరోయిన్లు ఎంత అందంగా ముద్దుగా ఉన్నారో ఒక లుక్ వేసుకుందామా.?
1.Anushka Shetty

2.Samantha Akkineni

3.Kajal Agarwal

4.Shruthi Hassan

5.Shriya Saran

6.Trisha

7.Nayanthara

8.Nithya Menon

9.Taapsee Pannu

10.Charmee

11.Anjali

12.Swathi Reddy

13.Hansika

14.Ileana D’Cruz

15.Pooja Hegde

16.Nivetha thomas

17.Anupama Parameshwaran

18.Rakul Preet Singh

19.Tamanna

20.Keerthy Suresh

21.Regina cassandra






.



