పందితో పాదయాత్ర ! 'అదిగో' అక్కడి నుంచే

పాదయాత్ర అంటే సాధారణంగా అందరికి గుర్తు వచ్చేది రాజకీయ నాయకుల యాత్ర, సినిమా హీరోల విజయ యాత్ర , మొక్కుబడితో దేవాలయాలకు భక్తులు నడుచుకుంటూ వెళ్లే యాత్ర ఇలా రకరకాలుగా ఉంటాయి.అయితే ఇప్పుడు మీరు చదవబోయే యాత్ర అందుకు పూర్తి భిన్నమైన యాత్ర.

 Walk With Pig At Film Nagar Adigo Movie Unit Offer-TeluguStop.com

తాను ఏది చేసినా అందులో వెరైటీ ఉండాలి అని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి దర్శకుడు రవిబాబు.అందుకే తాను కొత్తగా తీయబోతున్న’అదిగో’ సినిమాలో హీరో పాత్రధారి అయిన పంది పిల్లతో ఇప్పుడు రవి బాబు పాదయాత్ర ప్లాన్ చేసాడు.ఇది ఎప్పుడో కాదు శుక్రవారం శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు .అంతే కాదు ఆసక్తి కలవారు పందితో పాదయాత్రలో పాల్గొనవచ్చు కూడా.హైదరాబాద్ ఫిలిం నగర్ లోని కేబీఆర్ పార్క్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు పాదయాత్ర జరుగుతుంది.

ఆసక్తి కలిగినవారు ఈ యాత్రలో పాల్గోవచ్చని ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube