MOVIE TITLE: 24 కిస్సెస్
Cast and crew:
నటీనటులు: అదిత్, హెబ్బా పటేల్, రావు రమేష్ తదితరులుదర్శకత్వం: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టినిర్మాత: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టిలు (సిల్లీ మొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్)సంగీతం: జోయ్
STORY:
ఆనంద్ (హీరో అదిత్) ఓ ఫిలిం మేకర్.డాక్టర్ (రావు రమేష్) కు తన కథ చెప్పే సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.
శ్రీ లక్ష్మి (హేభ పటేల్) మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్.ఓ చిల్డ్రన్ ఫిలిం చేసే తరుణంలో ఇద్దరు ఒకరికి ఒకరు పరిచయం అవుతారు.
శ్రీ లక్ష్మి ఆనంద్ ను ప్రేమిస్తుంది.కానీ ఆనంద్ మాత్రం ప్రేమ పెళ్లి వద్దు…రొమాన్స్ మాత్రమే కావాలి అంటాడు.
దీంతో శ్రీలక్ష్మి ఆనంద్ ని వదిలేసి వెళ్ళిపోతుంది.శ్రీ లక్ష్మి దూరమైన తర్వాత ప్రేమ అంటే ఏంటో అర్ధమవుతుంది ఆనంద్ కి.చివరికి శ్రీలక్ష్మి ఆనంద్ ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే!
REVIEW:
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన చిత్రం ‘24 కిస్సెస్’.‘నీకో సగం.నాకో సగం.ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్.‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని తీసిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.చిత్రం విడుదలకు ముందు నుండే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది.పెదాలు కందిపోతున్నా పట్టించుకోకుండా పోటీ పడి ముద్దులు పెట్టేసింది.ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చినప్పటికీ.
ప్రమోషన్స్ వీడియోలలో శృంగారం రసం మితిమీరి ఉండటంతో ‘24 కిస్సెస్’పై చిత్ర సీమలో పెద్ద చర్చే నడిచింది.అయితే ఇది బూతు సినిమా కాదని, మంచి క్లాసికల్ లవ్ స్టోరీ అని చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి అంటున్నారు.
ఎవరూ మర్చిపోలేని ఒక మంచి లవ్ స్టోరీ ఇది.మంచి సినిమా చూసిన అనుభవం కలుగుతుంది’ అన్నారు.‘మిణుగురులు’ లాంటి మంచి సినిమా తీసిన నా నుంచి అసభ్య, బూతు సినిమా రాదు.‘మిణుగురులు’ టీమ్ నుంచి వస్తోన్న మరో అద్భుతమైన చిత్రమిది.కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన క్లాసికల్ లవ్ స్టోరీ.
Plus points:
రొమాన్స్కామెడీఎమోషన్స్
Minus points:
బోరింగ్ గా సాగే సన్నివేశాలు
Final Verdict: “24 కిస్సెస్” లో ముద్దులే కాదు…కంటెంట్ కూడా బాగానే ఉంది.! యావరేజ్ సినిమా.పర్లేదు చూడచ్చు!