మూవీ టైటిల్: రోబో 2.0
నటీనటులు: రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులుదర్శకత్వం: శంకర్సంగీతం: రెహమాన్నిర్మాత: లైకా ప్రొడక్షన్స్
స్టోరీ:
అక్షయ్ కుమార్ ఇంట్రోతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.సిటీలోని అందరి మొబైల్ ఫోన్స్ ఒక్కసారిగా మాయం అవుతాయి.పోలీసులకు ఏం చేయాలో అర్థంకాదు.డాక్టర్ వాసికర్ (రజినీకాంత్) దీని వెనకాల గల కారణమని కనిపెట్టాలి అనుకుంటాడు.గవర్నమెంట్ ని ఒప్పించి చిట్టిని మళ్ళీ తయారుచేస్తారు.ఆ తర్వాత చిట్టి ఆ సెల్ ఫోన్ కాకిని ఎలా ఎదురుకుంది అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ:
మరోసారి శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ హిట్ కొట్టింది.ఎప్పటినుండి ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి ఫుల్ ట్రీట్ ఈ సినిమా.ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉన్నా.సెకండ్ హాఫ్ మాత్రం ఆసక్తికరంగా ఉంది.చివరి ముప్పై నిముషాలు ఈ సినిమాకి హైలైట్.
పక్షి రాజా ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్ అందరికి కనెక్ట్ అవుతుంది.గ్రాఫిక్స్ వర్క్ అయితే సూపర్ అనాల్సిందే.
ఇక రెహ్మాన్ సంగీతం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.రజినీకాంత్ ఫాన్స్ కి అయితే పండగే.!
ప్లస్ పాయింట్స్:
గ్రాఫిక్స్రజినీకాంత్అక్షయ్ కుమార్బాక్గ్రౌండ్ మ్యూజిక్సెకండ్ హాఫ్క్లైమాక్స్కమర్షియల్ ఎలెమెంట్స్
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
చివరగా: తిరిగొచ్చిన చిట్టి…రోబో హిట్ ని కంటిన్యూ చేసాడు.బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవ్వడం పక్కా!