బిగ్ బాస్ షోపై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది, షో నిర్వహకులు, హోస్ట్ నాగార్జునకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.అయితే బిగ్ బాస్ లో అశ్లీలత ఎక్కువగా ఉందని, కుటుంబాలతో కలిసి చూసే పరిస్థితి లేదని షోను రద్దు చేయాలంటూ పిటిషన్ ను దాఖలు చేశారు.

తాజాగా జరిగిన విచారణ లో ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారి చేసింది.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు