Munugodu constituency : తెరాస నాయకుల వద్ద పట్టు బడ్డ ఒకలక్షా రెండు వేల మూడు వందల రూపాయలు

ఏర్టిగా వాహనంలో మునుగోడు నియోజక వర్గంలోనీ పుట్టపాక గ్రామం నుండి సంస్థాన్ నారాయణ్ పూర్ వైపు వెళ్తున్న ఎర్టిగా Ts 21A6667 no గల వాహనం లో తెరాస నాయకుల వద్ద ఒకలక్షా రెండు వేల మూడు వందల రూపాయలు పట్టు బడ్డాయి.పోలీసు అధికారులు కారుని సీజ్ చేసి పంచనామా నిర్వహిస్తున్నారు.!

 One Lakh Two Thousand Three Hundred Rupees Seized From Trs Leaders Trs Leaders,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube