హైదరాబాద్ డిఎవి స్కూల్ నిందితుల కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగిశాయి.కస్టడీ పిటిషన్ పై నాంపల్లి తీర్పు రేపు తీర్పు ప్రకటించనున్నారు.
ఈ కేసుతో తనకు సంబంధం లేదని స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి తెలిపారు, ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ మాధవి కోర్టు ను కోరారు.మరోవైపు ప్రధాన నిందితుడు రజినీ కుమార్, ప్రిన్సిపాల్ మాధవిలను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు కోరారు.
ఈ సందర్భంగా రెండు పక్షాల వాదనలు విన్న నాంపల్లి న్యాయస్థానం రేపు తీర్పు ఇవ్వనుంది.