అక్కడ తమన్నా సూపర్ హిట్..!

దసరాకు నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అయితే అందులో రెండు స్ట్రైట్ తెలుగు అయితే మిగతావి తెలుగు తమిళ హిందిలో ఒకటి, తెలుగు కన్నడ మరోటి.

అవేనండి తమన్నా అభినేత్రి తమిళం, హిందిలో రిలీజ్ అయ్యింది.ప్రకాశ్ రాజ్ మన ఊరి రామాయణం తెలుగు కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది.

అయితే తెలుగులో నాలుగు సినిమాల్లో ప్రేమం విజయ కేతనం ఎగురవేసింది.ఇక మిగిలిన మూడు నాలుగులో ఎవరు బెస్ట్ అనేది కొట్టుకుంటున్నారు.

పండుగ సీజన్ కాబట్టి వాటికి కలక్షన్స్ పర్వాలేదు.అయితే కోలీవుడ్ లో పరిస్థితి అలా లేదు అక్కడ స్ట్రైట్ తమిళ సినిమాలు విజయ్ సేతుపతి రెక్క, శివ కార్తికేయన్ రెమో ఫ్లాప్ అవడంతో తమన్నా నటించిన దేవి సూపర్ హిట్ అనేస్తున్నారు.

Advertisement

ప్రభుదేవా కామెడీ అక్కడ బాగా వర్క్ అవుట్ అయ్యింది.ఇక తమన్నా అందాలకు తమిళ తంబీలు ముగ్దులయ్యారు.

సో మొత్తానికి తెలుగులో టాక్ ఎలా ఉన్నా కోలీవుడ్లో మాత్రం తమన్నా సక్సెస్ సాధించింది.

Advertisement

తాజా వార్తలు