డాన్సులు ఇరగదీస్తున్న అఖిల్

పులి బిడ్డ, పులి బిడ్డే అన్న సామెత అతి తక్కువ మంది నిరూపిస్తారు.దాన్ని నిజం చేసే పనిలో పడ్డాడు అఖిల్.

వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తెరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే.మాస్ మసాల ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అఖిల్ తనని తానూ నిరూపించుకునే అంశాలు చాలానే ఉన్నాయంటా.

ఇప్పటికే ఫైట్స్ ఓ రేంజ్ లో చేస్తున్నాడని అఖిల్ గురించి చెబుతున్నారు సిని సన్నిహితులు.ఇటివలే చిత్రీకరించిన ఓ పాటలో అఖిల్ వేసిన స్తేప్పులకి నోర్లు వేల్లబెట్టుకున్నరంట యూనిట్ సభ్యులు.

అఖిల్ డ్యాన్స్ లో చాలా గ్రేస్ ఉందని యూనిట్ వర్గాల సమాచారం.యాక్షన్,కామెడి,లవ్,సెంటిమెంట్ .ఇలా అన్ని రకాల రసాలు మొదటి చిత్రంలోనే పండిస్తున్నాడు అఖిల్.ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారి అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

సయేశ అఖిల్ సరసన పరిచయం అవుతోంది.నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తారు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు