వైసీపీ బీసీ గర్జన ! తేదీ ఖరారు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ గర్జన విజయవంతంగా పూర్తి అవ్వడంతో వైసీపీ కూడా ఇప్పుడు బీసీ గజర్జన చేసేందుకు సిద్ధం అవుతోంది.

ఈ నేపథ్యంలో .

పార్టీ నేతలతో మాట్లాడిన జగన్ .ఫిబ్రవరి 19 వ తేదీన బిసిగర్జన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.ఈ మేరకు ఆ పార్టీ బిసి సెల్అధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఈ వివరాలు తెలియజేసారు.

Ysrcp Bc Meting Date Fixed

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఈ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అధ్యయన సమావేశాలు నిర్వహించామని.అధ్యయన కమిటీ ద్వారా అనేక అంశాలతో కూడిన నివేదికను సోమవారం వైఎస్‌ జగన్‌కు అందజేశామని ఆయన చెప్పారు.

బిసిలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేసే యత్నం చేస్తున్నారని కృష్ణమూర్తి విమర్శించారు.

Advertisement
Ysrcp Bc Meting Date Fixed-వైసీపీ బీసీ గర్జన త
జర్మనీ బీచ్‌ల‌లో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?
Advertisement

తాజా వార్తలు