హైదరాబాద్ లోటస్‎పాండ్‎లో వైఎస్ విజయమ్మదీక్ష

హైదరాబాద్ లోటస్‎పాండ్‎లో వైఎస్ విజయమ్మ దీక్షకు దిగారు.ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను పరామర్శించేందుకు వెళ్తుండగా విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, విజయమ్మకు మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం.తన కుమార్తెను చూడటానికి వెళ్తుండగా అడ్డుకోవడం సరికాదని విజయమ్మ తెలిపారు.

తాము ప్రభుత్వాలు నడిపిన వాళ్లమని.పోలీసులు కొత్త కాదని పేర్కొన్నారు.

తనను ఆపితే రాష్ట్రమంతా ధర్నాలు నిర్వహించి, బంద్ కు పిలుపునిస్తానని వెల్లడించారు.

Advertisement
దూరం పెట్టారంటూ ప్రముఖ కోలీవుడ్ నటి ఖుష్బూ ఆవేదన.. అసలేం జరిగిందంటే?

తాజా వార్తలు